Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధ‌నుష్ నిర్ణయంపై క‌స్తూరి రాజా స్పంద‌న క‌రెక్టే సినీప్ర‌ముఖుల‌ వెల్ల‌డి

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (18:16 IST)
Aishwarya, Dhanush
ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య, అల్లుడు ధ‌నుష్ లు విడిపోతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌లో నిజం లేద‌నీ వారు విడిపోయే అంత మ‌న‌స్ప‌ర్థ‌లు లేవ‌ని ఇటీవ‌లే వెబ్ దునియాకు హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ ప్ర‌ముఖులు తెలిపిన విష‌యం తెలిసిందే. సూప‌ర్ స్టార్ ఫ్యామిలీకి చెందిన కుటుంబం ఇలా చేయ‌ద‌నీ, వారు విడిపోతే అంద‌రికీ తెలిసేలా చేస్తార‌ని పేర్కొన్నారు. ర‌జ‌నీకాంత్‌ను ఐకాన్ తీసుకున్న ధ‌నుష్ తొంద‌ర‌ప‌డి ఇలాంటి నిర్ణ‌యం తీసుకోర‌ని ఛాంబ‌ర్ కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న కుమార్ తెలియ‌జేస్తున్నారు. ప్ర‌తి కుటుంబ‌లో గొడ‌వ‌లు మామూలేన‌నీ, సెల్ర‌బిటీలు క‌నుక సోష‌ల్‌మీడియాలో వ‌చ్చినదానిలో ఎంత నిజ‌మో తెలియ‌దని, త్వ‌ర‌లో వారు అధికారికంగా ప్ర‌క‌టిస్తేనే దీనిపై మాట్లాడాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.
 
అందుకు త‌గిన‌ట్లుగానే గురువారంనాడు ధ‌నుష్ తండ్రి క‌స్తూరి రాజా స్పందిన విధానం బాగుంద‌ని పేర్కొన్నారు. కుటుంబంలో గొడ‌వ‌ల‌కు పెద్ద దిక్కుగా వున్న తండ్రి బాధ్య‌త‌గా మాట్లాడార‌ని తెలియ‌జేస్తున్నారు. సూప‌ర్ స్టార్ కుటుంబంతో చుట్ట‌రికం అనేది చెర‌గ‌ని ముద్ర‌. దాని విలువ తెలిసిన‌వారు ఇలా చేయ‌ర‌ని ఏవో క్ష‌ణికావేశంలో ఇలా చేయ‌డం మామూలేన‌ని అంతా స‌వ్యంగా జ‌రుగుతుంద‌ని ఆశాభావాన్ని ఛాంబ‌ర్ కార్య‌ద‌ర్శి తెలియ‌జేశాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments