Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత ధనవంతులైతే అంత కురచ దుస్తులు వేసుకుంటారా?

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (16:23 IST)
బాలీవుడ్ ప్రముఖ అర్బన్ ఖాన్‌ వెబ్ షో పించ్ వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ షొ తొలి ఎపిసోడ్‌లో హీరోయిన్ కరీనాకపూర్ నటిస్తోంది. ఆమె ఈ షో ద్వారా తనకు వచ్చిన ట్వీట్‌లను చదివారు. ఒక ట్వీట్‌లో 'ఎంత ధనవంతులైతే అంత కురచ దుస్తులు వేసుకుంటారా?' అని అడిగారు. 
 
దీనిపై కరీనా కపూర్ సరిగ్గా కౌంటర్ ఇచ్చారు. తాము ఈ విధంగా డబ్బులు ఆదా చేస్తామన్నారు. పైగా ఇలా చేస్తున్నందునే ధనవంతులుగా ఉండగలుగుతున్నామని తెలిపారు. తాము మిగిలిన వస్తువులపై ఖర్చు చేస్తామని, దుస్తుల మీద అంతగా ఖర్చు చేయమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 
 
కాగా తన కుమారుడు తైమూర్ ఇంకా రెండేళ్ల వాడేనని, అందుకే వాడిపై మీడియా దృష్టి పెట్టడం సరికాదన్నారు. సెలబ్రిటీల ఫీలింగ్స్‌ను పట్టించుకోకుండా చాలామంది వారిని తక్కువ చేసి మాట్లాడతారన్నారు. ఇటువంటివాటినన్నింటినీ సహించాల్సి వస్తుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments