Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డులో నృత్యం చేసిన శ్రియ

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (16:15 IST)
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో శ్రియా శరణ్ ఒకరు. గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తన కెరీర్‌లో స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పించింది. 2002లో 'సంతోషం' సినిమాతో తొలి స‌క్సెస్ అందుకుంది. 
 
ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు వ‌యస్సు 36 ఏళ్ళు కాగా, ఇక ఆఫ‌ర్లు రావ‌డమే క‌ష్ట‌మ‌న్నారు. కానీ అంద‌రి అంచ‌నాలు మించేలా హీరోయిన్ పాత్ర‌ల‌తో పాటు కీల‌కమైన రోల్స్ చేస్తుంది. శ్రియ న‌టించిన 'న‌ర‌కాసురుడు' చిత్రం విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా, త‌మిళంలో న‌ర‌గ‌సూర‌న్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రిలీజ్‌కి సిద్దంగా ఉంది. 
 
చివ‌రిగా శ్రియ న‌టించిన 'న‌క్ష‌త్రం', 'పైసావ‌సూల్'‌, 'గాయ‌త్రి', 'వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. 'ఎన్టీఆర్ క‌థానాయకుడు' చిత్రంలో 'కామియో' రోల్ పోషించిన‌, పెద్ద‌గా ఫ‌లితం లేక‌పోయింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి కిట్టిలో ప‌లు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 
 
అయితే తాజాగా ఈ అమ్మ‌డు న‌డిరోడ్డుపై నృత్యం చేసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. విదేశాల‌లో ప్ర‌స్తుతం కార్నివ‌ల్ ఫెస్టివ‌ల్ జ‌రుగుతుండ‌గా, ఆ కార్య‌క్ర‌మంలో భాగంగా శ్రియ స్టెప్పులేసింది. ప్ర‌స్తుతం శ్రియ డ్యాన్స్ వీడియో వైర‌ల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments