Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్మ్ ఫేర్‌కు చుక్కలు చూపించిన కంగనా రనౌత్

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (20:02 IST)
Kangana
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటుంది. కంగనా రనౌత్ 'ధాకడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కంగనా సైలెంట్ అయింది. తనకు అవార్డు ఇస్తాన్నందుకు ఫిలిం ఫేర్ వాళ్ల మీద కేసు వేయడానికి ఆమె సిద్ధమైంది.
 
చాలా ఏళ్ల నుంచి కొన్ని ప్రైవేట్ అవార్డులను కంగనా బ్యాన్ చేస్తూ వస్తోంది. ఈసారి ఫిల్మ్ ఫేర్ వాళ్లు 'తలైవి' సినిమాకి గాను కంగనాకు బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు ఇవ్వాలనుకున్నారు. దీనికోసం ఆమెకి కాల్ చేశారట. కానీ ఆమె ఒప్పుకోలేదు. అయినా సరే ఆపకుండా తనకు కాల్ చేసి విసిగిస్తున్నారంటూ.. ఫిల్మ్ ఫేర్ వాళ్ల మీద మండిపడింది కంగనా రనౌత్. 
 
తాను 2014 నుంచి అవార్డులను బహిష్కరిస్తున్నానని.. అందులో ఇచ్చే అవార్డులు అవినీతిమయమని.. ఇప్పుడు 'తలైవి' సినిమాకి తనకు అవార్డు ఇస్తామంటూ ఫోన్ చేసి విసిగిస్తున్నారంటూ కంగనా వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments