Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాడీకి క‌స‌ర‌త్తు ఇలా చేయాలంటున్న కామ్నా జెఠ్మలాని

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (23:32 IST)
Kamna photo
న‌టి కామ్నా జెఠ్మలానికి ఖాళీ స‌మ‌యం దొరికితే వ్యాయామానికి కేటాయిస్తుంద‌ట‌. ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా ఇన్‌స్‌ట్రాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. మంచి వ్యాయామంతో వీకెండ్ ప్రారంభమైంద‌ని చెబుతోంది. దీనికి సంబంధించిన‌ ఓ వీడియో పంచుకుంది. జిమ్‌లో కసరత్తు చేస్తూ కనిపించింది. గ‌తంలో కూడా జూన్‌లో రోప్ ఎక్స‌ర్‌సైజ్ చేస్తూ వీడియోను పోస్ట్ చేసింది. ఈసారి హ్యాండ్ బండిల్స్‌ను చేస్తూ, బెంచ్‌ప్రెస్‌చేస్తూ క‌నిపించింది.

Kamna-leg exercise
అలాగే కాళ్ళ‌కు సంబంధించిన ఎక్స‌ర్‌సైజ్‌ను ఎలా చేయాలో చూపించింది. ఇవ‌న్నీ అయ్యాక ఫుడ్ ఏ మేర‌కు తినాలో చెబుతోంది. తాను ఎప్పుడు ఎక్కువ‌గా తిన‌న‌ని అంటోంది. కాగా, కామ్నా జెఠ్మలాని తెలుగులో ప్రేమికులు, బెండ్ అప్పారావు వంటి ప‌లు సినిమాలు చేసింది. 2013లో స‌ద్‌గురు ఆదిశంక‌రాచార్య చేశాక మ‌ర‌లా ఇంత‌వ‌ర‌కు న‌టించ‌లేదు. క‌న్న‌డ‌, త‌మిళ్ సినిమాలు చేస్తోంది. తాజాగా క‌న్న‌డ‌లో గ‌రుడ చేసింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments