Webdunia - Bharat's app for daily news and videos

Install App

సం'తృప్తి' పరిస్తేనే సినీ ఛాన్సులా.. కాజోల్ కూడా బాధితురాలేనా?

సినీ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ అంశంపై సినీ నటి కాజోల్ పెదవి విప్పారు. ఇప్పటికే బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తాకు అనేక మంది అండగా నిలిచారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ లైంగికంగా వేధించారంటూ తనూశ్రీ దత్త

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (11:33 IST)
సినీ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ అంశంపై సినీ నటి కాజోల్ పెదవి విప్పారు. ఇప్పటికే బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తాకు అనేక మంది అండగా నిలిచారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ లైంగికంగా వేధించారంటూ తనూశ్రీ దత్తా ఆరోపించిన విషయం తెల్సిందే. ఈమెకు అనేక మంది మద్దతు తెలుపుతున్నారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా మరో హీరోయిన్ లైంగిక వేధింపుల అంశంపై నోరు విప్పింది. తానెప్పుడూ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని, అయితే దాని గురించి విన్నానని కాజోల్ అంటోంది. వేధించినవారు ఎవరైనా బయటకొచ్చి మేం ఇటువంటి పని చేశామని చెప్పుకోరు కదా అని ఆమె వ్యాఖ్యానించింది. 
 
తన కళ్ల ముందు ఇలాంటి ఘటన జ‌రిగితే చూస్తూ ఉండేదాన్ని కాదని, తప్పకుండా ఏదో ఒకటి చేసేదాన్నని తెలిపింది. అయితే లైంగిక వేధింపులు అనేవి కేవలం చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం కాలేదని, అన్ని రంగాల్లో ఉన్నాయని కాజోల్ చెప్పుకొచ్చింది. లైంగిక వేధింపులకు నిలిపేసేందుకు విదేశాల్లో తీసుకొచ్చిన మీ టూ ఉద్యమంలాంటిది మన దగ్గర కూడా రావాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

మురుగు కాలువలో మహిళ మృతదేహం - ముక్కుపుడకతో వీడిన మిస్టరీ!

వీధి కుక్కలపై అత్యాచారం చేసిన దుండగుడు.. చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు..

బాపట్లలో రైల్వే విశ్రాంత ఉద్యోగితో వివాహేతర సంబంధం, పెట్రోలు పోసుకుని వాటేసుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం