Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటకైతే ఓ రేటు... అర్థగంటకో రేటు అంటున్న టాలీవుడ్ నటి! (Video)

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:41 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కుర్ర హీరోయిన్ల రాకతో సీనియర్ హీరోయిన్ల హవా తగ్గిపోయింది. ముఖ్యంగా, సినిమా ఛాన్సులన్నీ కుర్ర పిల్లలే తన్నుకునిపోతున్నారు. దీంతో సీనియర్ హీరోయిన్లు తమ ఇళ్ళకే పరిమితమవుతున్నారు. అలాంటి వారిలో తమన్నా, కాజల్ అగర్వాల్, నయనతార, త్రిష, సమంత వంటి వారు అనేక మంది ఉన్నారు. వీరిలో కాజల్, సమంత, నయన్ వంటివారికి మాత్రమే ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయి. దీంతో తమ డిమాండ్ ఎక్కువైతే తమ రేటు(పారితోషికం)ను కూడా బాగానే పెంచుతుంటారు. 
 
ఈ విషయంలో హీరోయిన్లకు ఏమాత్రం మొహమ్మాటాలు ఉండవు. ఎందుకంటే.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను వారు బాగా వంటబట్టించుకునివుంటారు. అందుకే తమ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఇంటిని చక్కబెట్టేసుకుంటారు. అందుకే, హీరోయిన్ వేషమైనా, ఐటం సాంగ్ అయినా, గెస్ట్ రోల్ అయినా తమ డిమాండును బట్టి నిర్మాత నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. 
 
తాజాగా అందాలభామ కాజల్ అగర్వాల్ కూడా అలాగే ఓ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించినందుకు భారీ మొత్తంలో ఛార్జ్ చేసిందట. రానా కథానాయకుడుగా హిందీలో రూపొందుతున్న 'హాథీ మేరీ సాథీ' చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ చేసింది. ఇందులో ఆమె పాత్ర నిడివి అరగంట సేపు మాత్రమే ఉంటుందట. ఇందుకుగాను ఆమె సుమారు 70 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. ఇందులో ఆమె ఆదివాసీ యువతిగా కనిపిస్తుంది. దీంతో వాళ్ల సంప్రదాయాల ప్రకారం బ్లౌజ్ వేసుకోకుండా కేవలం చీరకట్టులోనే అమ్మడు కనిపిస్తుందట. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments