Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీ అర్జున్‌ రెడ్డి టీజర్‌ వచ్చేసింది... (Teaser)

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (15:38 IST)
టాలీవుడ్‌ హిట్‌ చిత్రం "అర్జున్‌ రెడ్డి". బాలీవుడ్‌లో "కబీర్‌ సింగ్‌" పేరుతో రీమేక్ అవుతోంది. దక్షిణాదిలో సంచలనం రేపిన అర్జున్‌ రెడ్డి ఫిల్మ్‌లో విజయ దేవరకొండ ప్రధాన పాత్ర పోషించాడు. అయితే కబీర్‌ సింగ్‌లో షాహిద్‌ కపూర్‌ నటించాడు. హిందీ రీమేక్‌ను కూడా సందీప్‌ వంగా తెరకెక్కిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌ పాత్ర పోషిస్తున్నది. 
 
మెడికల్‌ ప్రొఫెషనల్‌ అయిన అర్జున్‌ రెడ్డి.. తన లవర్‌ మరొకరితో సెటిల్‌ కావడంతో తాగుబోతుగా మారుతాడు. ఈ కాన్సెప్ట్‌తోనే కబీర్‌ సింగ్‌ను కూడా తీశారు. ఇవాళ రిలీజైన టీజర్‌లో షాహిద్‌ అచ్చం విజయ్ దేవరకొండ తరహాలోనే నటించాడు. బాలీవుడ్‌ను షేక్‌ చేయనున్న ఈ చిత్రం జూన్‌ 21వ తేదీన రిలీజ్‌ కానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments