Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మరణంపై అమితాబ్ సిక్స్త్ సెన్స్ ఏం చెప్పిందంటే..

బాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి శనివారం రాత్రి కన్నుమూసింది. ఆమె మరణ వార్త తెలియగానే దేశం యావత్తూ ఒకింత షాక్‌కు గురైంది. ఈ వార్త నుంచి తేరుకుని బాలీవుడ్ స్టార్లందరూ ట్విట్టర్ వేదికగా తమ సంతాప సందేశాలు

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (18:48 IST)
బాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి శనివారం రాత్రి కన్నుమూసింది. ఆమె మరణ వార్త తెలియగానే దేశం యావత్తూ ఒకింత షాక్‌కు గురైంది. ఈ వార్త నుంచి తేరుకుని బాలీవుడ్ స్టార్లందరూ ట్విట్టర్ వేదికగా తమ సంతాప సందేశాలు తెలియజేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. శనివారం రాత్రి ఒంటిగంటకు అమితాబ్ తొలుత దక్షిణాఫ్రికాతో టీ - 20లో భారత్ విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 
 
ఆ తర్వాత అర్థరాత్రి 1.13 నిముషాలకు ఒక పుస్తక ఆవిష్కరణకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. చివరిగా 1.15 నిముషాలకు ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. దానిలో 'ఎందుకోగానీ, నా మనసులో ఏదో అలజడి చెలరేగుతోంది' అంటూ అందులో పేర్కొన్నారు. 
 
ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు అమితాబ్‌కు శ్రీదేవి మరణం ముందే తెలుసా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమితాబ్‌కు సిక్స్త్ సెన్స్ పనిచేసిందని అందుకే ఇలా ట్వీట్ చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

రాజ్యసభలో అడుగుపెట్టిన కమల్ హాసన్... తమిళంలో ప్రమాణం

లైంగిక సమ్మతి వయసు తగ్గించే నిర్ణయం సబబు కాదంటున్న అపెక్స్ కోర్టు

బీమా సొమ్ము కోసం కాళ్ళను తొలగించుకున్న వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments