Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్స్‌కి ఎమోష‌న‌ల్‌గా రిప్లై ఇచ్చిన యంగ్ టైగ‌ర్... ఏంటది?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు తార‌క్‌కి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌చేసారు. ఇక ఎన్టీఆర్ న్యూ మూవీ అర‌వింద స‌మేత ఫ‌స్ట్ లుక్‌కి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ

Webdunia
సోమవారం, 21 మే 2018 (12:29 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు తార‌క్‌కి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌చేసారు. ఇక ఎన్టీఆర్ న్యూ మూవీ అర‌వింద స‌మేత ఫ‌స్ట్ లుక్‌కి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ మూవీని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రాధాకృష్ణ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
ఇదిలాఉంటే... తనకు బర్త్ డే విషెస్ తెలిపిన‌ అభిమానులకు రిప్లై ఇచ్చారు తారక్. అభిమానులను ఉద్దేశించి మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు వెలకట్టలేను అభిమానులందరికి నా ధన్యవాదాలు అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేసాడు ఎన్టీఆర్. మాములుగానే తారక్‌కి అభిమానుల పైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రాంతాలలో అభిమానులు ఎన్టీఆర్ బర్త్‌ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఎన్టీఆర్ ఇంటి వద్దకు కూడా భారీగా అభిమానులు చేరుకొని తమ విషెస్‌ని తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments