జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్‌కు వివాహం.. వీడియోలు వైరల్

సెల్వి
శనివారం, 11 అక్టోబరు 2025 (12:09 IST)
Narne Nithiin
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది అయిన నార్నే నితిన్, శివానీ అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో పాటు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తారక్ కుటుంబం ఎంట్రీ ఇచ్చిన వేళ హౌస్ ఫుల్ హంగామా నెలకొంది. పెళ్లి ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెట్టింట సందడి చేస్తున్నాయి.
 
వధువు శివానీ నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్ - స్వరూప దంపతుల కుమార్తె. ఆమె కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండటంతో పాటు టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌కు కజిన్ డాటర్ కావడం విశేషం.
 
2023 నవంబర్ 3న నార్నే నితిన్, శివానీల నిశ్చితార్థం హైదరాబాద్‌లో జ‌ర‌గ‌గా, ఇప్పుడు అక్టోబర్ 10న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ దంపతులతో పాటు దగ్గుబాటి కుటుంబ సభ్యులు, ఇతర సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments