Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేలేత అందాలతో కనువిందు చేస్తూ కెమెరా కంటికి కునుకులేకుండా చేస్తోంది...

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (11:44 IST)
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. 'దఢక్' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో పరిమిత మోతాదులోనే గ్లామర్‌గా నటించింది. నిజానికి ఈమెకు గ్లామర్ షో అంటే చెవికోసుకుంటుంది. దీంతో ఫోటో షూట్‌లు, మూవీ ఫంక్షన్లు, ఫ్యామిలీ పార్టీల్లో మాత్రం పొదుపుగా బట్టలేసి అందాల ఆరబోతతో సెగలు పుట్టిస్తుంటుంది. 
 
తన తొలి చిత్రం తర్వాత హాట్ హాట్ ఫోటో షూట్‌లతో తనలోని గ్లామర్ కోణాలను బయటపెట్టిన ఈ బ్యూటీ తాజాగా వోగ్ ఉమెన్ అవార్డ్స్ ఫంక్షన్‌లో బంగారు వర్ణపు లాంగ్ ఫ్రాక్‌లో అందాలు ఆరబోస్తూ వీక్షకులు మతులు పోగొట్టింది. 
 
లేలేత అందాలతో కనువిందు చేస్తూ కెమెరా కంటికి కునుకు లేకుండా చేసింది. అయితే ఈ డ్రెస్‌లో అమ్మడు చాలా ఇబ్బంది పడింది. పదే పదే డ్రెస్‌ను సవరించుకుంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం జాన్వీ హాట్ లుక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments