Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు 'తలైవి'గా కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ అదుర్స్(video)

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (16:07 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారం చేసుకుని తెరకెక్కుతున్న తలైవి ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్‌లో జయలలితగా నటిస్తున్న కంగనా రనౌత్ అచ్చుగుద్దినట్లు జయలలితను తీసిపెట్టేశారు. కంగనా కటౌట్ అచ్చుగుద్దినట్లు అమ్మ జయలలితలా వుందంటూ తమిళ ప్రజలు అంటున్నారంటే కంగనా ఆ పాత్రలో ఎంత ఒదిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

కాగా ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత విష్ణు ఇందూరి రూపొందిస్తుండగా, ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ బాష‌ల్లో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. లెజెండరీ త‌మిళ‌నాడు దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్ర‌న్(ఎంజీఆర్‌) పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద‌స్వామి పోషిస్తున్నారు. ఈ చిత్రం 2020 జూన్ 26న విడుదల చేయనున్నారు.

 
కంగనా అచ్చం అమ్మ జయలలితలా కనబడటానికి కారణం హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్ర‌ముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్టే. ఐతే జయలలిత పాత్రలో ఒదిగిపోయేందుకు కంగనా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు టెక్కీ!

ప్రియురాలితో శృంగారం.. పురీష నాళంలో 20 సెం.మీ వైబ్రేటర్.. ఎలా?

బర్త్ డే పార్టీకి వెళితే మత్తు ఇచ్చి 7 రోజుల పాటు యువతిపై 23 మంది అత్యాచారం

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌.. ఆర్కే రోజా స్పందన.. ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments