Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవతార్ 2 నుంచి పాజిటివ్‌, చేదు విష‌యాలు చెప్పిన జేమ్స్ కామెరూన్

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (18:43 IST)
Avatar poster
జేమ్స్ కామెరూన్ అంటే అవ‌తార్ సినిమా ద‌ర్శ‌కుడు అని తెలిసిందే. త‌న ఊహాశ‌క్తితో అవ‌తార్ సినిమా తీసి ప్ర‌పంచంలోనే గుర్తిండిపోయే సినిమా తీశాడు.టైటానిక్, అవతార్ సినిమాలతో అంద‌రినీ మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు అవతార్ సీక్వెల్ తీస్తున్నారు. అవతార్ 2  డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సీక్వెల్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
 
అవతార్ 2' టీజర్ మే 6 నుండి థియేటర్లలోట్రైలర్ భారీగా విడుదలవుతుంద‌ని ట్విట్ట‌ర్ వేదిక తెలియ‌జేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో  భారీ విఎఫ్‌ఎక్స్‌తో రూపొందనుంది. క్రేజీ సినిమా తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల కానుంది.
 
Editor David Brenner
కాగా, ఈ సినిమాకు ప‌నిచేసిన  డేవిడ్ బ్రెన్నర్ ఇటీవ‌లే మ‌ర‌ణించారు. ఈ సంద‌ర్భంగా జేమ్స్ కామెరూన్ సోష‌ల్ మీడియాలో తెలియ‌జేస్తూ,  మా అవతార్ ఫామిలీలోని చాలా ప్రియమైన సభ్యుడిని మేము కోల్పోయాము. అతని భార్య అంబర్, వారి పిల్లలు అన్నీ, హైదర్, సాషాలకు మ‌నోధైర్యాన్ని ఇవ్వాల‌ని దేవుడ్ని కోరుతున్నాను. అత‌ని ప్ర‌తిభ మాకు ఎంతో ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments