Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌య‌న‌తార నిర్మాణ సంస్థ‌పై కేసు!

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (18:20 IST)
Nayantara, Vignesh Sivan
న‌య‌న‌తార, త‌న‌కు కాబోయే భ‌ర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ క‌లిసి  రౌడీ పిక్చర్స్ అనే బేన‌ర్ స్థాపించారు. దీనిపై సినిమాలు తీస్తున్నారు. కాగా, వీరి నిర్మాణ సంస్థ పేరులో రౌడీ అనేది వుంద‌ని అభ్యంత‌రం చెబుతూ ఓ వ్య‌క్తి కేసే వేశాడు. వివ‌రాల ప్ర‌కారం కన్నన్ అనే సామాజిక కార్యకర్త రౌడీ పిక్చర్స్ అనేది రౌడీ సంస్కృతిని రెచ్చగొడుతున్నందున దానిని నిషేధించాలని పోలీసులను అభ్యర్థించినట్లు తెలిసింది.
 
ఆ బేన‌ర్ నిర్వాహ‌కుల‌ను అరెస్ట్ చేయాల‌నీ కోరిన‌ట్లు తెలిసింది. అయితే ఇలా పేరు పెట్ట‌డంపై సామాజిక కార్య‌క‌ర్త చేసిన ఫిర్యాదు ఎంత మేర‌కు న్యాయం వుందోన‌ని పోలీసు వ‌ర్గాలు పరిశీలిస్తున్నారు. ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివన్ తాజాగా అజిత్ సినిమా చేయ‌బోతున్నారు. ఇక న‌య‌న‌తార తెలుగులో గాడ్‌ఫాద‌ర్ సినిమాలో న‌టిస్తోంది. చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న ఈ సినిమా ఇటీవ‌లే ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments