Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చూశా... జూ.ఎన్టీఆర్ రోజూ 70 సార్లు మార్చేవారు... నివేదా థామస్

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జై లవ కుశ చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (12:59 IST)
నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జై లవ కుశ చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. 
 
చిత్రం విడుదల సందర్భంగా రాశి ఖన్నా, నివేదా థామస్ చిత్ర షూటింగ్ సమయంలోని విషయాలను పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి చెప్తూ... ఆయన ఒకేరోజు 70 కాస్ట్యూమ్స్ మార్చాల్సి వచ్చేదనీ, ఆయన నటన చూసినప్పుడు తనకు అద్భుతంగా అనిపించిందనీ చెప్పుకొచ్చింది నివేదా థామస్. కాగా ఈ చిత్రం సెప్టెంబరు 21న విడుదల కాబోతోంది. దసరా పండుగ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు కానుకగా ఈ చిత్రం రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments