Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
కరోనా
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
కరోనా
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
డాన్స్ చేసిన జగపతిబాబు
Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (16:14 IST)
Jagapati babu, Durgarao dance
జగపతిబాబు ప్రదాన పాత్ర పోషించిన సినిమా `ఎఫ్‌సీయూకే` (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్). ఈ సినిమా విడుదలకుముందుగా బారసాల వేడుక అని ఏర్పాటు చేశారు. యూట్యూబ్‌లో ఫేమస్ అయినవారితో చిత్రంలోని పాటలను విడుదల చేయించారు. "ముఝ్ సే ఏక్ సెల్ఫీ లేలో" సాంగ్‌ను బబ్లూ, "నేనేం చెయ్య.." పాటను దుర్గారావు దంపతులు, "మన మనసు కథ" పాటను దేత్తడి హారిక, "హే హుడియా ప్రేమలో పడిపోయా" సాంగ్‌ను దిల్ సే మెహబూబ్, "గారాలపట్టి నా గుండెతట్టి" పాటను షణ్ముఖ్ జస్వంత్ రిలీజ్ చేశారు. జగపతిబాబుకు చిన్నప్పట్నుంచీ తాను ఫ్యాన్‌ననీ, ఆయనతో కలిసి ఓ స్టెప్ వెయ్యాలనేది తన కోరిక అనీ దుర్గారావు చెప్పగా, జగపతిబాబు స్టేజి మీదకు వచ్చి `నేనేం చెయ్య` పాటకు దుర్గారావుతో కలిసి స్టెప్పులేశారు. దేత్తడి హారికతో కలిసి భరత్, సునీల్ డాన్స్ చేశారు. ఇలా సందడిగా చిత్ర యూనిట్ పాల్గొంది.
శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లాలో ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్) బారసాల (ప్రి రిలీజ్) వేడుక సందడి సందడిగా, కన్నుల పండువగా జరిగింది. ఇదివరకు ఈ చిత్రంలోని ఆడియో సాంగ్స్‌ను కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్ చేతుల మీదుగా విడుదల చేయగా, ఈ బారసాల వేడుకలో వాటి వీడియో సాంగ్స్‌ను పాపులర్ యూట్యూబర్స్‌తో రిలీజ్ చేయించడం గమనార్హం.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
ఎఫ్‌సీయూకే`లో జగపతిబాబు మెచ్చిన "పువ్వల్లే మేలుకున్నది" పాట
ఏసుక్రీస్తుగా జగ్గూభాయ్ : ఫోటో వైరల్
సీమంతంలో స్టెప్పులేసిన హరితేజ.. వీడియో వైరల్
డాన్స్ అదరగొట్టిన సోనూసూద్.. సినిమా, మీడియా రెండూ నా కుటుంబం..
డాన్సర్ గాయత్రి కేసులో ట్విస్ట్: వాట్సప్ స్టేటస్‌లో నా భర్త ఫోటో పెట్టింది, అడిగానంతే.. నీలిమ
అన్నీ చూడండి
తాజా వార్తలు
మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?
హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?
పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి
ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video
జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్
అన్నీ చూడండి
ఆరోగ్యం ఇంకా...
వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?
టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ
పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే
ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి
తర్వాతి కథనం
పోర్న్ బ్యూటీ సన్నీ లియోన్ మోసగత్తెనా?
Show comments