Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ బ్యూటీ సన్నీ లియోన్ మోసగత్తెనా?

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (11:14 IST)
పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామ సన్నీ లియోన్. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆమె అపుడపుడూ వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు కేరళ పెరంబవూర్‌కు చెందిన ఆర్‌.షియాన్ చెందిన వ్య‌క్తిని మోసం చేసింద‌ని పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోదైంది. 
 
రెండు కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటాన‌ని చెప్పిన స‌న్నీ లియోన్ రూ.29 ల‌క్ష‌లు అడ్వాన్స్ తీసుకుని పత్తా లేకుండా పారిపోయిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆర్‌.షియాన్ పోలీస్ స్టేష‌న్‌లో స‌న్నీపై ఫిర్యాదు చేశాడు. ఇటీవ‌ల తిరువ‌నంత‌పురంలో టీవీ షో కోస‌మ‌ని స‌న్నీ లియోన్ హాజ‌రు కాగా, ఆమెను ప్ర‌శ్నించిన పోలీసులు వాంగ్మూలం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం