Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్.. థూ... మేకప్ లేకుండా ముఖం చూసుకుని (video)

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (08:54 IST)
సాధారణంగా హీరోయిన్లు అంటేనే... అందమైన భామలు. ఈ అందమైన భామలు వెండితెరపై మరింత అందంగా కనిపించేందుకు మేకప్ వేస్తుంటారు. దీంతో ఆ హీరోయిన్ సూపర్బ్‌గా ఉందంటూ సినీ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తుంటారు. అయితే, ఇదే హీరోయిన్లు మేకప్ తీసివేస్తే.. చివరకు వారి ముఖాలను వారు చూసుకుని బెంబేలెత్తిపోతుంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఓ బాలీవుడ్ హీరోయిన్‌కు ఎదురైంది. ఆమె పేరు జాక్వెలిన్ పెర్నాండెజ్. మంచి అభిమానగణం కలిగిన హీరోయిన్. ఈ శ్రీలంక బ్యూటీ... యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' మూవీలో ఓ పాటలో తళుక్కున మెరిసింది. 
 
తాజాగా మేకప్ లేని ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసింది. 'చిన్న చిన్న మచ్చలు బయటకు కనిపిస్తున్నాయి' అంటూ తనకు తానే కామెంట్ చేసుకుంది. ఈ ఫొటోకు 10.5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. 
 
ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. మేకప్ లేకుండా కూడా చాలా అందంగా ఉన్నావంటూ కొందరు.. ముఖం చూడలేకపోతున్నామంటూ మరికొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వాస్తవ ముఖరూపాన్ని చూపించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి లోనుచేసింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments