Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరుదైన పక్షి.. 19మంది కెమెరామెన్లు.. 62 రోజులు శ్రమించారు.. (వీడియో)

Advertiesment
అరుదైన పక్షి.. 19మంది కెమెరామెన్లు.. 62 రోజులు శ్రమించారు.. (వీడియో)
, శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:43 IST)
Bird
తమిళనాడులో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. ప్రపంచ మార్కెట్లో ఈ పక్షి విలువ రూ.25లక్షలుగా అంచనా వేయబడినట్లు తెలుస్తోంది. ఒకేసారి 25 రకాల శబ్ధాలు చేయడం ఈ పక్షి ప్రత్యేకగా చెప్తున్నారు.
 
ఈ పక్షి శబ్ధాలను.. రాగాలను కెమెరాలో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు తీవ్రంగా శ్రమించారని సమాచారం. ఈ పక్షి కదలికలను, రాగాలను బంధించేందుకు 19 కెమెరామెన్లు, 62 రోజుల పాటు శ్రమించినట్లు తెలుస్తోంది. తమిళంలో ఈ పక్షి పేరు సురగా. ఈ పక్షి చేసే రాగాలను ఈ వీడియో ద్వారా మీరూ ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినాయక చవితికి కొత్త నినాదం.. స్వదేశీ ఉత్పత్తులే వాడాలి.. జనసేనాని