Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ నేను మంచి స్నేహితులం.. రష్మీ గౌతమ్

జబర్దస్త్ కామెడీ షోలో తన అందాలతో ఆకట్టుకుంటున్న రష్మీ వెండితెరపై కూడా గ్లామర్ పంట పండిస్తోంది. ఈ మధ్య రియాల్టీ షోలు, స్టేజ్ షోల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్మీ తన పారితోషికంను

Webdunia
ఆదివారం, 17 జూన్ 2018 (15:03 IST)
జబర్దస్త్ కామెడీ షోలో తన అందాలతో ఆకట్టుకుంటున్న రష్మీ వెండితెరపై కూడా గ్లామర్ పంట పండిస్తోంది. ఈ మధ్య రియాల్టీ షోలు, స్టేజ్ షోల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్మీ తన పారితోషికంను అమాంతం పెంచేసింది. ఇటీవల నార్త్‌ అమెరికా తెలుగు సంఘం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందని, దీంతో ఆమెను వద్దనుకున్నారని తెలిసింది. 
 
ఇంకా రష్మీ ఆ కార్యక్రమానికి రానని స్పష్టం చేసినా.. రష్మీని పేరును వాడుకున్నారు. కానీ తాను రానని చెప్పినా కూడా ఎందుకు తన పోస్టర్‌లను వాడుతున్నారంటూ షో నిర్వాహకులపై రష్మీ మండిపడింది. ఇలా వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రష్మీ వార్నింగ్ ఇచ్చిందట. ఈ నేపథ్యంలో రష్మీ తోటి యాంకర్ అనసూయతో విబేధాలున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించింది. 
 
తాను ఓ షో ఒప్పుకోకముందు కేవలం 13 ఎపిసోడ్‌లు మాత్రమే కంప్లీట్ చేసుకుంది. అయితే అనసూయ యాంకరింగ్ నుంచి తప్పుకున్న తరువాత యూట్యూబ్‌లో ఆ షో చూస్తూ నన్ను తిట్టేవాళ్లు అధికమయ్యారు. అనసూయకున్న ఫాలోయింగ్ అప్పుడే తనకు అప్పుడే అర్ధమైంది.. దానికి కారణం ఆ షోలో అనసూయ యాంకరింగ్ అంతబాగా చేస్తుండటమేనని చెప్పింది. వృత్తి పరంగా తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని.. పైగా తామిద్దరం  మంచి స్నేహితులమని చెప్పింది. ఎప్పుడైనా హోమ్ ఫుడ్ తినాలంటే అనసూయ ఇంటికే వెళతానని చెప్పుకొచ్చింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

Bengaluru murder: ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments