తెలుగు ఇండస్ట్రీకి వెళితే రాణి అవుతావ‌న్నారుః వరలక్ష్మీ

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (11:15 IST)
Varalaxmi, Gopichand
తెలుగు వాళ్ళు మ‌న వాళ్ళ‌ను ఎలా చూసుకుంటార‌నే దానికంటే, బ‌య‌టి వారిని త‌మ‌వాడిగా భావించి అతిథి మ‌ర్యాద‌లు చేయ‌డం మామూలే. సినిమారంగంలో ఇది మ‌రీను. అందుకే త‌మిళంలో ద‌క్క‌ని ప్రేమ‌, గౌర‌వం త‌న‌కు ద‌క్కాయ‌ని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలియ‌జేస్తున్నారు. ఇటీవ‌లే ఆమె ర‌వితేజ సినిమా `క్రాక్‌`లో న‌టించింది. ఇప్పుడు న‌రేష్‌తో `నాంది` ప‌లికింది. రెండు హిట్లే. నాంది విజ‌యోత్స‌వంతో ఆమె మ‌రింత ఆనందంతో వుంది. ఈ ఆనందాన్ని ఆమె మాట‌ల్లో విందాం. స్టేజీ మీద చాలా ఈజీగా మాట్లాడుతుంటాను. కానీ ఇప్పుడు ఉద్వేగంగా ఉన్నాను.

ఎందుకంటే, తమిళ్ ఇండస్ట్రీలో కూడా నాకు ఇంత ప్రేమ దక్కలేదు. ప్రతిభను గౌరవించే టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికీ నమస్కారం. చాలా మంది చెప్పారు తెలుగు ఇండస్ట్రీకి వెళ్తే రాణిలా చూసుకుంటారు అని చెప్పారు. అది నా విషయంలో మరోసారి నిజమైంది. నాంది టీమ్ అందరికీ థ్యాంక్స్. ద‌ర్శ‌కుడు విజయ్ విజన్ ఇవాళ అంతా చూస్తున్నారు. చెన్నైలో షో వేసుకుని చూశాను. అమ్మ రాధిక `నాంది` సినిమా చూసి ఏడ్చేసింది. న‌రేష్ చేసిన సూర్య ప్రకాశ్ క్యారెక్టర్ తో ఎంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. కోర్ట్ రూమ్ సీన్స్ సినిమాటిక్ గా లేవు అంటున్నారు. నరేష్ ఒక్కో సీన్ అద్భుతంగా చేసి ఏడిపించారు` అన్నారు. అనంత‌రం అక్క‌డే స్టేజీపై వున్న క్రాక్ ద‌ర్శ‌కుడితో వ‌ర‌ల‌క్ష్మి ఇలా ఫొటోకు ఫోజులిచ్చింది. త్వ‌ర‌లో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో పెద్ద భారీ సినిమాలో న‌టించ‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments