Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఫేవరేట్ డైరెక్టర్ ఒప్పుకుంటే డైరెక్ట్ తమిళ సినిమా చేస్తా : ఎన్.టి.ఆర్.

డీవీ
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (10:00 IST)
NTR chenai
ఎన్.టి.ఆర్. దేవర సినిమా సెప్టెంబర్ 27న అన్ని భాషల్లో విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర టీమ్ ప్రమోషన్ టూర్ చేస్తున్నారు. నిన్న తమిళవర్షన్ కు చెందిన ప్రమోషన్ చెన్నైలో చేశారు. దేవర తమిళ వర్షన్ ను నిర్మాత ఎన్.విప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్. పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 
 
చెన్నై నాకు వెరీ స్పెషల్.. వెంపటి చినసత్యం ఇక్కడివారే. నేను కూచిపూడి కూడా ఇక్కడే నేర్చుకున్నాను. ఇక దేవర సినిమాకు మూలస్థంబాలు నా చుట్టుపక్కల కూర్చొని వున్నారు. బాలు, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్ సాంకేతిక సిబ్బందికి స్ట్రాంగ్ పిల్లర్స్ వీరంతా. వారిని కొరటాల శివ అదర్భుతంగా మలిచారు. ఈనెల 27న అన్ని భాషల్లో విడుదలకాబోతుంది. నా ఓల్డెస్ట్ ప్రెండ్ ఎన్.వి. ప్రసాద్ ఈ సినిమాను తమిళంలో విడుదల చేస్తున్నారు. 
 
జాన్వీ కపూర్ పాత్రకు చాలా న్యాయం చేసింది. అది సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్. తర్వాత నేను వచ్చాను. బాహుబలి సినిమా తర్వాత అన్ని వుడ్ లను కలిపింది. డిఫరెంట్ భాషల్లో వారిని కలిపింది. చైన్నై అనేది తెలుగు సినిమాకు స్టెప్టింగ్ స్టోన్. దాన్ని ఎలా మర్చిపోతాం అన్నారు. డైరెక్ట్ తమిళ్ సినిమా ఎప్పుడు చేస్తారు? అని యాంకర్ అడిగితే.. నా ఫేవరేట్ డైరెక్టర్ అనుమిస్తే అనగా.. ఎవరా? ఫేవరేట్ డైరెక్టర్ అని యాంకర్ అడిగింది. దాంతో.. వెట్రిమారన్ నా ఫేవరేట్ డైరెక్టర్. సార్. మీరు నాతో తమిళ సినిమా చేయండి. దానిని తెలుగు డబ్ చేస్తాను అంటూ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: రూ.5లకే ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్

రొట్టెల పండుగలో- లక్షమందికి పైగా భక్తులు హాజరు.. కోరికలు నెరవేరాలని కొందరు..

దేశ రాజధానిని వణికించిన భూకంపం.. ప్రజలు రోడ్లపైకి పరుగో పరుగు

పండించడానికి ఒక సంవత్సరం పట్టే మామిడి పండ్లను ట్రాక్టర్లతో తొక్కిస్తారా? (video)

Bandi Sanjay Kumar: బండి సంజయ్ పుట్టిన రోజు.. పాఠశాల విద్యార్థులకు 20వేల సైకిళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments