Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి నన్ను సంప్రదించలేదు... సాయిధరమ్ తేజ్

సంచలన దర్సకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇద్దరు ప్రముఖ హీరోలతో కలిసి ఒక సినిమా నిర్మించాలనుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. కథను రాజమౌళి సిద్ధం చేసుకుంటుండగా సినిమాలో జూనియర్ ఎన్‌టిఆర్, రామ్‌చరణ్ తేజ్‌తో పాటు సాయ

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (19:56 IST)
సంచలన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇద్దరు ప్రముఖ హీరోలతో కలిసి ఒక సినిమా నిర్మించాలనుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. కథను రాజమౌళి సిద్ధం చేసుకుంటుండగా సినిమాలో జూనియర్ ఎన్‌టిఆర్, రామ్‌చరణ్ తేజ్‌తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత కొన్నిరోజులుగా వీరి కాంబినేషన్లో వచ్చే సినిమాపైనే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. 
 
అయితే ఈ విషయంపై మొదటిసారి స్పందించారు సాయిధరమ్ తేజ్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నేను నటించడం లేదు. నాకు అసలు రాంచరణ్‌, జూనియర్ ఎన్‌టిఆర్‌లు కలిసి సినిమా చేస్తారన్న విషయం కూడా ఆలస్యంగా తెలిసింది. చాలా థ్రిల్లింగ్‌గా ఫీలయ్యాను. ఆ సినిమా బాగుంటుందన్న నమ్మకం నాకుంది. అయితే రాజమౌళి సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఉందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదంటున్నారు సాయిధరమ్ తేజ్. అలాంటి అవకాశం వస్తే అంతకుమించి అదృష్టమా అని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments