బిగినింగే బ్యాక్ చూపించిన శ్రీదేవి కుమార్తె... పైగా విషాద చిత్రంలో... ఏంటి శ్రీదేవీ ఇదీ?

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెరంగేట్రం అట్టహాసంగా జరగాలని శ్రీదేవి ఎప్పటినుంచో అనుకుంటున్నది. అనుకున్నట్లుగానే బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ చేతిలో పెట్టింది. అతను కాస్తా జాన్వి కపూర్‌ను మంచి రొమాంటిక్ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (17:51 IST)
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెరంగేట్రం అట్టహాసంగా జరగాలని శ్రీదేవి ఎప్పటినుంచో అనుకుంటున్నది. అనుకున్నట్లుగానే బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ చేతిలో పెట్టింది. అతను కాస్తా జాన్వి కపూర్‌ను మంచి రొమాంటిక్ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేసేందుకు అప్పుడే పోస్టర్లు పోస్టు చేస్తున్నాడు కూడా. 
 
తాజాగా జాన్వి కపూర్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశాడు కరణ్. ఈ ఫోటోలో జాన్వి కపూర్ బ్యాక్ సైడ్ చూపిస్తూ కూచుని వుంది. ఈ చిత్రానికి 'దఢక్' అని నామకరణం చేశారు. మరాఠీలో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం ఇది. కాకపోతే ఓ ట్విస్ట్ వుంది. ఇందులో హీరోయిన్ చనిపోతుంది. 
 
మరి రీమేక్ చేస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ పోషించే పాత్రలో కూడా అలాగే వుంచుతారా లేదంటే కాస్త మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తారా చూడాలి. ఎందుకంటే... మనవాళ్లకి విషాదం అంత పెద్దగా ఎక్కదు. ఓ గజినీయో లేదంటే అమీర్ ఖాన్ నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్ వంటి చిత్రాలలో సాధ్యమైంది. మరి ఈ సాహసం కరణ్ జోహార్ చేస్తారా... లెటజ్ సీ. మొత్తమ్మీద శ్రీదేవి తన కుమార్తెను ఇలాంటి చిత్రం ద్వారా పరిచయం చేయాలనుకోవడంపై చర్చ అయితే జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో.... మోటార్ బైక్ సీటు కింద నాగుపాము (video)

Montha To Hit AP: ఏపీలో మొంథా తుఫాను.. బెంగళూరులోనే జగన్మోహన్ రెడ్డి

నిర్లక్ష్యం.. తెలియక ఏసీ భోగీలోకి ఎక్కి కింద దిగబోయాడు.. ఇంతలో కాలుజారింది.. చివరికి? (video)

దిశ మార్చుకుంటున్న Cyclone Montha, తీరం అక్కడ దాటే అవకాశం...

హైదరాబాద్ నగరంలో ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments