Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నిక్షేపంగా ఉన్నాను!! 'మిస్టర్ పెళ్ళాం' ఆమని

Webdunia
ఆదివారం, 31 జనవరి 2021 (13:59 IST)
"ఆమనికి హార్ట్ ఎటాక్" అనే వదంతి ఎలా పుట్టిందో ఏమో గానీ... ప్రస్తుతం ఈ పుకారు పరిశ్రమ వర్గాల్లో జోరుగా షికారు చేస్తోంది. దీనిపై ఆమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
తాను నిక్షేపంగా, షూటింగ్స్‌తో బిజీగా ఉన్నానని ఆమె తెలిపారు. ఫుడ్ పాయిజన్ వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించడంతో యూనిట్ బలవంతం మీద ఆసుపత్రికి వెళ్లడాన్ని... 'హార్ట్ ఎటాక్'గా చిత్రీకరించడం చాలా బాధాకరమని ఆమని పేర్కొన్నారు.
 
ఆమని ముఖ్యపాత్ర పోషించిన 'అమ్మ దీవెన' ఇటీవల విడుదలై మంచి ప్రసంశలు పొందుతుండగా... ఆమని నటిస్తున్న "బ్యాచిలర్, చావు కబురు చల్లగా"తో పాటు పలు చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంటీ అని దగ్గరయ్యాడు: అవి ఇవ్వు అన్నందుకు గుండెల్లో పొడిచిన ప్రియుడు

ఖాకీల సమయస్ఫూర్తి .. ఆత్మహత్యకు యత్నించిన యువతిని కాపాడారు..

Ram Gopal Varma: ప్రకాశం జిల్లాకు రానున్న రామ్ గోపాల్ వర్మ.. ఎందుకో తెలుసా?

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ప్రియుడి ఫ్యామిలీ!!

అమరావతి నిర్మాణ పనులు సాఫీగా చేసుకోవచ్చు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments