నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

ఠాగూర్
మంగళవారం, 11 నవంబరు 2025 (16:43 IST)
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్ దేవరకొండను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై ఆరా తీసినట్టు సమాచారం. 
 
కాగా, విచారణకు హాజరు కావాలని విజయ్‌ దేవరకొండతో పాటు నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కూడా సీఐడీ సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో బెట్టింగ్‌ యాప్‌లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పలువురు సినీ నటీనటులకు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరకు లోయ ఆస్పత్రిలో రోగుల సెల్ ఫోన్లు కొట్టేసిన వ్యక్తి-వీడియో వైరల్

నాగుపాము పిల్లపై బైక్ పోనిచ్చాడు, చటుక్కున కాటేసింది (video)

కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

నమో అంటే నరేంద్ర మోదీ మాత్రమే కాదు.. చంద్రబాబు నాయుడు కూడా: నారా లోకేష్

ఏపీలో అదానీ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడి.. రూ.60కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments