Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిపాసా బసు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యిందట.. ఎందుకని?

బాలీవుడ్ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను ఇటీవలే పెళ్లాడిన బాలీవుడ్ నటి బిపాసాబసు అస్వస్థతకు గురైంది. గత కొంత కాలంగా ఆమె శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతుందని.. ఇందులో భాగంగానే ఆమెను ముంబైలోని ఆస్పత్రికి త

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (12:10 IST)
బాలీవుడ్ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను ఇటీవలే పెళ్లాడిన బాలీవుడ్ నటి బిపాసాబసు అస్వస్థతకు గురైంది. గత కొంత కాలంగా ఆమె శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతుందని.. ఇందులో భాగంగానే ఆమెను ముంబైలోని ఆస్పత్రికి తరలించినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు. 
 
శ్వాసకోస సమస్య కారణంగా ఇప్పటికే పలుమార్లు ఆస్పత్రికి వెళ్లిన బిపాసా.. పరిస్థితి తీవ్రతరం కావడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరిందట. ముంబైకి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 
 
శ్వాసకోశ సంబంధిత చికిత్స కోసం బిపాసా కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. హిందూజా హెల్త్‌కేర్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. బిపాసాకు మెరుగైన చికిత్స అందించడం జరుగుతుందని.. త్వరలోనే ఆమె కోలుకోవాలని ఆశిద్దాం..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments