Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనపై గౌరవంతో మసాజ్ చేశా.. బాత్రూమ్‌కు వెళితే వెనుకనే వచ్చి...

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (16:45 IST)
మరో బాలీవుడ్ దర్శకుడుపై నటి లైంగిక ఆరోపణలు చేసింది. ఆ దర్శకుడు పేరు సుభాయ్ ఘాయ్ కాగా, ఆ నటి పేరు కేట్ శర్మ. ఈమె బాలీవుడ్ మోడల్ కూడా కావడం గమనార్హం. గత ఆగస్టు 6వ తేదీన తనకు కబురు పెట్టడంతో సుభాష్ ఇంటికి వెళ్లినట్టు చెప్పింది. ఆ సమయంలో ఇంట్లో ఆయనతో పాటు మొత్తం ఆరుగురుకుపైగా ఉన్నారు.
 
తనను చూసి దగ్గరకు పిలిచిన సుభాష్ ఘాయ్.. మసాజ్ చేయమని అడిగాడనీ, కొంతసేపు తటపటాయించి ఆ తర్వాత ఆయనపై ఉన్న గౌరవంతో 3 నిమిషాలపాటు మసాజ్ చేసినట్టు చెప్పింది. అనంతరం చేతులు శుభ్రం చేసుకునేందుకు వాష్‌ రూమ్‌కు వెళ్లగా, నావెంటే ఆయన కూడా వచ్చారని, ఏదో మాట్లాడాలని చెప్పిన ఆయన గదిలోకి తీసుకెళ్లారని ఆరోపించింది. 
 
ఆ తర్వాత తనను దగ్గరకు లాక్కొని కౌగిలించుకోబోయారని, ముద్దుపెట్టుకునేందుకు యత్నించారని ఆరోపించింది. ఓ రాత్రి ఆయనతో గడపకపోతే చిత్ర పరిశ్రమకు తనను నటిగా పరిచయం చేయనని సుభాష్ ఘాయ్ బెదిరించారంటూ కేట్ శర్మ సంచలన ఆరోపణలు చేసింది.  
 
ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని మీటూ ఉద్యమం కుదిపేస్తున్న తరుణంలో నటి, మోడల్ అయిన కేట్ శర్మ అదీ కూడా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్‌పై సంచలన ఆరోపణలు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

Annadata Sukhibhava: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. చంద్రబాబు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

24 క్యారెట్ల బంగారం- ఆపరేషన్ సింధూర్.. అగ్గిపెట్టెలో సరిపోయేలా శాలువా.. మోదీకి గిఫ్ట్

దేవెగౌడ ఫ్యామిలీకి షాక్ : అత్యాచార కేసులో దోషిగా తేలిన రేవణ్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం