Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతా సింగ్ ఇంట విషాదం.. జాగ్రత్తగా వుండాలని కరాటే కళ్యాణి...

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (08:36 IST)
Geetha singh
కితకితలు కమెడియన్, సినీ నటి గీతా సింగ్ ఇంట విషాదం నెలకొంది. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె దత్తత కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ఇంకా కారులో అయినా బైకుపై అయినా జాగ్రత్తగా వుండాలని... గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని.. ఓం శాంతి అంటూ పోస్టులో పేర్కొన్నారు. కితకితలు, ఎవడిగోల వాడిది వంటి సినిమాల ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న గీతా సింగ్ వివాహం చేసుకోలేదు. 
 
తన సోదరుడి కుమారులను ఆమె దత్తత తీసుకున్నారు. తాజాగా కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోగా వీరిలో ఆమె పెద్ద కుమారుడు కూడా వున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గీతా సింగ్‌కు సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments