Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యా దుర్గారావు ఏంటీ పని? సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని?

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (14:11 IST)
దుర్గారావు అంటే ఎవరో తెలియదు. టిక్ టాక్ దుర్గారావు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అదే దుర్గారావు అంటే. టిక్ టాక్‌తో తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యాడు దుర్గారావు. తన భార్యతో కలిసి చేసిన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. వారిద్దరికీ మంచి పేరును తెచ్చిపెట్టాయి.
 
టిక్ టాక్ లోనే కాదు యుట్యూబ్ లోను వీరు కొన్ని వీడియోలను చేసి అప్‌లోడ్ చేశారు. వాటికి కూడా అభిమానుల నుంచి బాగా రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా దుర్గారావు చేసిన ఒక వీడియో మాత్రం అభిమానుల్లో కోపాన్ని తెప్పిస్తోంది. దుర్గారావును తిట్టే విధంగా సందేశాలను పంపడానికి కారణమవుతోంది. 
 
నీ గుండెల్లో దాచుకోవా అంటూ ఒక వీడియో సాంగ్‌ను తన భార్యతో కలిసి చేశాడు దుర్గారావు. ఆ వీడియోలో తన విశ్వరూపాన్ని చూపించాడు. నాలుగు గోడల మధ్య ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాల్సిన పనిని.. వీడియోలోనే చూపించాడు. భార్యకు తెగ ముద్దులు పెట్టేస్తూ కనిపించాడు.
 
నీ వీడియోలంటే మాకు ఇష్టం. కానీ ఇలాంటి వీడియోలు మాకొద్దు దుర్గారావు అంటూ సందేశాలు పంపిస్తున్నారట అభిమానులు. సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావంటూ అభిమానులు సైటెర్లు కూడా వేస్తున్నారట. దుర్గారావు ఉన్నట్లుండి ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదంటున్నారు అభిమానులు. కానీ ఆ వీడియో మాత్రం బాగానే వైరల్ అవుతోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments