వెంకటేష్ - వరుణ్ "ఎఫ్-3" సింగిల్ సాంగ్ రిలీజ్ ఖరారు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:43 IST)
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మించిన "ఎఫ్-3" చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలోని పాటల్లో తొలిపాటను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రం బృందం అధికారికంగా గురువారం వెల్లడించింది. "లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ" అంటూ ఈ పాటల సాగనుంది. 
 
గతంలో వచ్చిన "ఎఫ్-2" చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రంరానుంది. ఇందులో తమని పట్టించుకోవడం లేదంటూ భార్యల పోరును చూపించారు. ఇపుడు ఎఫ్-3లో డబ్బు సంపాదించడం లేదంటూ భార్యలను వేధిస్తుండటం ప్రధానంగా చూపించనున్నారు. ఆ నేపథ్యంలో ఈ పాట రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: హైదరాబాద్‌ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments