Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BiggBossTelugu3 లేటెస్ట్ ప్రోమో.. దమ్ముంటే రండ్రా అంటోన్న బాబా భాస్కర్ (వీడియో)

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (17:41 IST)
బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో నాలుగో వారంలోకి ఎంటర్ అయింది. ఈ వారం ఎలిమినేషన్ కి ఏడుగురు నామినేట్ కావడంతో మంగళవారం నాటి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి ఒక టాస్క్ ఇచ్చారు.
 
విక్రమ్ పురి, సింహాపురి అని రెండు రాజ్యాలుగా హౌస్ ని విడగొట్టి గుడ్ల కోసం కొట్లాట పెట్టారు. రెడ్ టీంకి లీడర్‌గా శ్రీముఖిని పెట్టగా.. బ్లూ టీంకి లీడర్‌గా హిమజను నియమించారు. ఇక జెండాల కోసం, గుడ్ల కోసం ఒకరిపై ఒకరు పడుతూ కొట్టుకుంటూ ఒకరిపై ఒకరు పడుతూ యాక్షన్ ఫీట్లు చేశారు.
 
ఈ గేమ్‌లో చాలా మందికి గాయాలు కాగా.. మహిళా కంటెస్టెంట్స్ తో మేల్ కంటెస్టెంట్స్ ఆడేసుకున్నారు. గేమ్ ని సిల్లీగా తీసుకుంటున్నారు కాబట్టి వారి మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. తాజాగా బిగ్ బాస్ నుంచి ప్రోమో విడుదలైంది. 
 
ఆ ప్రోమోలో బాబా భాస్కర్ దమ్ము రే రండ్రా అంటూ ఓ సింహాసనంపై కూర్చుని పిలుపు నిస్తున్నాడు. వితిక, వరుణ్, పునర్నవిలను వరుసగా పిలిచాడు. ప్రస్తుతం ప్రోమో Dragon war with #BabaBhaskar అనే పేరిట ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ ప్రోమో వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments