Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టి దుస్తులలో హాట్ యాంకర్..చూస్తే మతి పోవాల్సిందే

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (17:32 IST)
జబర్దస్త్‌తో హాట్ యాంకర్‌గా పరిచయమై, ఆ తర్వాత నటిగా, టీవీ యాంకర్‌గా అనసూయ తన అందాలతో సోషల్ మీడియాతో పాటుగా అభిమానులకు హీటెక్కిస్తోంది.


ఇప్పటికే ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలలో అడపాదడపా హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులను అలరింపజేస్తున్న అనసూయ.. మరోసారి పొట్టి దుస్తులలో కనిపించి కనువిందు చేసింది. సైమా అవార్డుల వేడుకల్లో పాల్గొనడానికి ఖతార్ వెళ్లిన అనసూయ పొట్టి దుస్తుల్లో తళుక్కున మెరిసిపోయింది. 
 
సైమా ఫంక్షన్ కోసం అనసూయ ఖతార్ చేరుకున్నట్టు సైమా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఆ ప్రకటనతో పాటు రెండు ఫొటోలు కూడా జతచేశారు. ఈ ఫొటోలు చూస్తుంటే అనసూయ చాలా పొదుపుగా బట్టలు వేసుకున్నట్లు అర్థమవుతోంది. బాటమ్ షార్ట్స్, దానిపై ఎరుపు రంగులో ఇన్నర్, దానిపై చుక్కల షర్ట్.. ఈ డ్రెస్‌లో అనసూయ సో సెక్సీగా ఉంది.
 
కాగా, ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక రేపటి (ఆగస్టు 15) నుంచి ఖతార్‌లోని దోహలో మొదలుకానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో ఎప్పటిలాగానే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోని ఉత్తమ చిత్రాలు, నటీనటులు, గాయనీగాయకులు తదితర విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. ఈ వేడుకలకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ఇదిలా ఉంటే, ఈసారి సైమా అవార్డులకు టాలీవుడ్ నుంచి ‘రంగస్థలం’ అత్యధికంగా 12 విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఇందులో అనసూయ కూడా ఉత్తమ సహాయనటి విభాగంలో ‘రంగస్థలం’ నుంచి నామినేట్ అయ్యింది. ఈ విభాగంలో అనసూయకు పోటీగా రమ్యకృష్ణ, ఆశా శరత్, జయసుధ, సుప్రియలు నామినేట్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం