Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూనిట్ సభ్యులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో.. 400 మందికి ఉంగరాలు

Webdunia
బుధవారం, 14 ఆగస్టు 2019 (17:11 IST)
కోలీవుడ్ హీరో విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయనకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన హీరోగా ‘బిగిల్‌’ అనే తమిళ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా నిర్మాణ సంస్థకు చెందిన అర్చనా కలపతి సోషల్‌ మీడియాలో అభిమానులతో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.


అదేంటంటే...బిగిల్‌ సినిమా కోసం వివిధ విభాగాలలో పని చేస్తున్న 400 మంది సభ్యులకు ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు దళపతి. బిగిల్ పేరును ముద్రించిన బంగారు ఉంగరాలను వీరందరికీ గిఫ్ట్ ఇచ్చారు విజయ్. ఇక బిగిల్‌లో నటిస్తున్న వర్ష బొల్లమ్మ కూడా..విజయ్‌ ఇచ్చిన రింగ్‌ చూపుతూ ఫొటో దిగి ట్విటర్‌లో షేర్‌ చేశారు. బిగిల్‌ అంటే తమిళంలో విజిల్‌ అని అర్థం. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇందులో విజయ్‌ లుక్స్‌ చూస్తుంటే అతడి క్యారెక్టర్‌లో మూడు నాలుగు షేడ్స్‌ ఉంటాయని అర్థం అవుతోంది. ఒకదానిలో విజయ్‌ యంగ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా కనిపిస్తుండగా, ఇంకో లుక్‌లో కత్తి పట్టుకుని మాస్‌ లుక్‌లో కనిపించాడు, మరోదాంట్లో సూటు బూటు వేసుకుని బిజినెస్‌మ్యాన్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా దీపావళికి విడుదల చేసేలా సినిమా యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments