జబర్దస్త్ ముక్కు అవినాష్ గురించి తెలిస్తే?

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (22:47 IST)
జబర్దస్త్ కామెడీ స్కిట్ల గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. కడుపుబ్బ నవ్వించే కామెడీ షో అది. అలాఇలా ఉండదు. గంటపాటు నవ్వుతూ ఉండటమే. అందులో కూడా కొంతమంది చేసే స్కిట్లు అంటారు. ఇక అసలు నవ్వును ఆపుకోలేము. పగలబడి నవ్వాల్సిందే.
 
అందులోను హైపర్ ఆది స్కిట్ చాలా ఫేమస్. అందుకే చాలామంది హైపర్ ఆది స్కిట్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. సరదాగా నవ్వుకుంటుంటారు. అందులో ఒక వ్యక్తి ముక్కు అవినాష్. జబర్దస్త్‌లో అవినాష్‌కు మంచి పేరే ఉంది. అతను కామెడీ పండించే విధానం కూడా చాలా బాగుంటుంది.
 
అలాంటి వ్యక్తి ఉన్నట్లుండి జబర్దస్త్ వదిలి బిగ్ బాస్ షోకు ఎందుకు వెళ్ళాడా అనేది ఇప్పటికీ చాలామంది అభిమానులకు అర్థం కాని ప్రశ్న. అయితే ఈ విషయాన్ని స్వయంగా బహిర్గతం చేసాడు అతని స్నేహితుడు హైపర్ ఆది. ఈ మధ్యే ముక్కు అవినాష్ ఇల్లు కొన్నాడు. 
 
తెలుసుగా.. కరోనా వచ్చింది. మా షూటింగ్ ఆగిపోయింది. డబ్బులు లేవు. ఇక డ్యూల గురించి అంటారా విలవిలలాడిపోయాడు ముక్కు అవినాష్. అందుకే కాస్త ఆలస్యమైనా బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చిందని తెలిసి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు హౌస్‌లో ఉన్నాడు. రెమ్యునరేషన్ బాగా వస్తుందిగా ఇంటి అప్పును కట్టేస్తున్నాడంటూ చెప్పుకొచ్చాడు. 
 
ఆర్థిక పరిస్థితి బాగాలేకే అవినాష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుండబద్ధలు కొట్టాడు హైపర్ ఆది. దీంతో అభిమానులు, విమర్శకులు నోళ్ళు మూసేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

Friendship: స్నేహం అత్యాచారం చేసేందుకు లైసెన్స్ కాదు.. ఢిల్లీ హైకోర్టు

40 రోజుల్లో నమాజ్ నేర్చుకోవాలి.. మతం మారిన తర్వాతే వివాహం.. ప్రియురాలికి ప్రియుడు షరతు.. తర్వాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments