మ‌హాశివ‌రాత్రినాడు వీరు ఏంచేశారో తెలుసా!

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (23:12 IST)
Rakul, samtha, laxmi
హీరోయిన్ల‌కు సెంటిమెట్లు ఎక్కువ‌. అందులో ల‌క్ష్మీమంచుకు మ‌రీను. స‌మంత‌, ర‌కుల్ స‌రేస‌రే. షూటింగ్‌కు బ‌య‌లుదేరేముందు ప్రార్థ‌న చేసుకుని మ‌రీ వ‌స్తుంది స‌మంత‌. అలాగే ర‌కుల్ కూడా. ఇంత సెంటిమెంట్ వున్న వీరు మ‌హాశివ‌రాత్రి వ‌చ్చిందంటే ఊరుకుంటారా. ఏకంగా కోయంబ‌త్తూరు చెక్కేశారు. ప్ర‌తి ఏడాది ఈషా ఫౌండేష‌న్ నిర్వ‌హించే ప‌లు కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతూ వుంటారు. స‌ద్గురు చెప్పిన బోధ‌న‌లు, యోగా విధానాలు పాటిస్తూ మెడిటేష‌న్ చేస్తుంటారు. ఈసారికూడా శివ‌రాత్రికి సినిరంగంలో ప‌లువురుకి ఆహ్వానాలు అందాయి. కొంత‌మంది న‌టీన‌టులు వెళ్ళారు. కానీ ఈ ముగ్గురు మాత్రం త‌మ సోష‌ల్‌మీడియాలో ఫొటోల‌కు ఫోజులిచ్చారు.

శివ‌రాత్రినాడు మాకు దొరికిన మ‌హాభాగ్యంగా వారు పేర్కొంటున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అశేషమైన భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం గురువారం రాత్రి జరిగింది. ఈ శివరాత్రి వేడుకల్లో సింగర్ మంగ్లీ పరమశివుడి గీతాలతో భక్తులను ఓలలాడించింది. సద్గురు కూడా నటరాజు భంగిమల్లో నృత్యం చేసి వారిలో మరింత ఉత్సాహం నింపారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హీరోయిన్స్ స‌మంత‌, రకుల్ ప్రీత్ సింగ్, మంచు ల‌క్ష్మీ హాజరు అయ్యారు. వారితో పాటు అటు తమిళ్, కన్నడ హీరోయిన్స్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments