Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఆర్టిస్టులకు దేవి శ్రీగురూజీ సరుకుల పంపిణి

Webdunia
సోమవారం, 17 మే 2021 (10:35 IST)
Junior artists
క‌రోనా సెకండ్‌వేవ్ సంద‌ర్భంగా జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు ప‌నిలేదు. అందుకే అర్థులైన వారికి `ఓంకారం` దేవి శ్రీ గురూజీ, జూనియ‌ర్ ఆర్టిస్ట్ నాయ‌కుల స‌మ‌క్షంలో నిత్యావ‌స‌ర స‌రుకుల పంపిణీ చేశారు. కృష్ణాన‌గ‌ర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, జూనియర్ ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు ఈ కరోనా కష్ట కాలం లో పనులు లేక ఇబ్బంది పడుతున్నారు వీళ్ళని మనం సినిమాలో మరియు టీవీలో చూసి మనం చాలా ఆనందిస్తాము అలాంటిది వాళ్ళు ఇలాంటి ఇబ్బందులలో ఉండటం చూసి నాకు చాలా బాధ అనిపించింది కాబట్టి నా వంతు సాయంగా నిత్య అవసర సరుకులు అందచేస్తున్నాను

ఇప్పుడు రెండు వందల మందికి అంద చేస్తున్నాము, అలాగే అందరకి ఒకే సారి ఇవ్వలేం. కరోనా పరిస్థితులు దృష్ట్యా ఎక్కువ జనం గుమికూడదు కాబట్టి  మరల మూడు రోజుల కి ఒక సారి మిగిలిన వారికీ అంద చేస్తాం. గతంలో కూడా నేను సేవ కార్యక్రమాలు చేశాను. యూనియన్ ప్రెసిడెంట్ స్వామి గౌడ్, సెక్రటరీ వల్లభనేని అనిల్ కుమార్ నన్ను అడగగానే నేను నా వంతు సహకారం అందిస్తాను అని చెప్పటం జరిగింది అని తెలిపారు.
అనంత‌రం స్వామి గౌడ్, వల్లభనేని అనిల్ కుమార్, దేవి శ్రీ గురూజీ కి నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments