Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్‌కు సరిజోడి నేను కాదు : దిశాపటానీ

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (11:08 IST)
టాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కఠిన నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ఇకపై నటించబోనని ప్రకటించింది. ఈ అమ్మడు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. 
 
సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ - దిశా పటానీలు కలిసి నటించిన చిత్రం "భరత్". ఈ నెల 5వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా తొలుత ప్రియాంకా చోప్రాను ఎంపికచేశారు. కానీ ఆమె అనివార్య కారణాల రీత్యా ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో కత్రినా, దిశా పటానీలు హీరోయిన్లుగా నటించారు. 
 
ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, సల్మాన్‌ సరసన నటించడంపై దిశా పటానీ స్పందిస్తూ, సల్మాన్ ఖాన్‌తో మరో సినిమా చేయబోనని స్పష్టం చేసిందట. అసలు కారణం ఏంటి అనేది తెలియదుగానీ.. సల్మాన్ పక్కన చిన్న పిల్లలా కనిపిస్తున్నానని.. అందుకే ఇకపై సల్మాన్‌తో కలిసి పని చేయనని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments