Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంచ‌ర‌పాలెం సినిమాపై మారుతి షాకింగ్ కామెంట్స్..!

ఈ రోజుల్లో సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై... చిన్న సినిమాతో పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుని ట్రెండ్ క్రియేట్ చేసిన యువ ద‌ర్శ‌కుడు మారుతి. ఆ త‌ర్వాత ప్రేమ‌క‌థా చిత్ర‌మ్, కొత్త జంట‌, భ‌లేభ‌లే మ‌గాడివోయ్, మ‌హానుభావుడు ఇలా వ‌రుస‌గా సక్సెస్‌ఫుల్ మూవీస్

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (09:59 IST)
ఈ రోజుల్లో సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై... చిన్న సినిమాతో పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుని ట్రెండ్ క్రియేట్ చేసిన యువ ద‌ర్శ‌కుడు మారుతి. ఆ త‌ర్వాత ప్రేమ‌క‌థా చిత్ర‌మ్, కొత్త జంట‌, భ‌లేభ‌లే మ‌గాడివోయ్, మ‌హానుభావుడు ఇలా వ‌రుస‌గా సక్సెస్‌ఫుల్ మూవీస్ చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్నారు. మారుతి తాజా చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు. నాగ‌చైత‌న్య న‌టించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. 
 
ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మారుతి మీడియాతో మాట్లాడుతూ... కంచ‌ర‌పాలెం సినిమాని అంద‌రూ కొత్త‌వాళ్ల‌తో తీసారు. ఇండ‌స్ట్రీలో చాలామంది ప్ర‌ముఖులు ఈ సినిమాని ప్ర‌మోట్ చేసారు.. చేస్తున్నారు. కానీ... జ‌నం చూడ‌టం లేదు. వాళ్ల‌కి తెలుసు.. ఏ సినిమాని చూడాలో. ఏ సినిమాని చూడ‌కూడ‌దో. ప్ర‌మోట్ చేసినంత మాత్రాన చూడ‌టానికి వాళ్ల‌ేమ‌న్నా పిచ్చోళ్లా అన్నారు. 
 
మారుతి ఈ రోజుల్లో సినిమాని కూడా కొత్త‌వాళ్ల‌తోనే తీసాడు. కానీ.. ఇప్పుడు మ‌రో డైరెక్ట‌ర్ కొత్త‌వాళ్ల‌తో సినిమా తీస్తే.. అభినందించ‌కుండా కొత్త‌వాళ్ల‌తో సినిమా తీస్తే చూడ‌డానికి జ‌నం ఏమ‌న్నా పిచ్చోళ్లా అంటూ మాట్లాడ‌టం వెన‌కున్న మ‌ర్మం ఏమిటో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments