Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య్‌తో దిల్ రాజు సినిమా!

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (20:23 IST)
Vijay
దిల్‌రాజు భారీ ప్రాజెక్ట్‌లును లైన్‌లో పెట్టారు. మ‌రోవైపు చిన్న సినిమాల‌ను కూడా చేస్తున్నారు. ఇళయ థలపతి విజయ్ తో ఆయ‌న సినిమా చేయ‌నున్నారు. పేరుకు తెలుగు స్ట‌యిట్ సినిమా అయినా అది త‌మిళంలోనూ వుంటుంది. దిల్‌రాజుకు త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోనూ సినిమాలు నిర్మించాల‌నే ఆలోచ‌న ఎప్ప‌టినుంచో వుంది. ఒక‌ద‌శ‌లో విక్ర‌మ్‌తో చేయాల‌నుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల అప్ప‌ట్లో సాధ్య‌ప‌డలేదు.
 
ఇక విజ‌య్ తెలుగులో అంద‌రికి ప‌రిచ‌య‌మే త్రీ ఇడియ‌ట్స్‌, తుపాకి, మాస్ట‌ర్ సినిమాల ద్వారా ఆయ‌న ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. తుపాకి సినిమాను యూత్ బాగా ఆద‌రించారు. ఇటీవ‌లే విడుద‌లైన మాస్ట‌ర్ కూడా ప‌ర్వాలేదు అన్న‌ట్లుగా ఆద‌ర‌ణ చూర‌గొంది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో విజయ్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments