Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌.టి.ఆర్‌. పుట్ట‌నరోజునాడు అప్‌డేట్ లేన‌ట్లేనా!

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (20:05 IST)
NTR, charan (twitter)
ఇప్ప‌టివ‌ర‌కు రాజ‌మౌళి త‌న సినిమా ఆర్.ఆర్‌.ఆర్‌. గురించి హీరోల‌, హీరోయిన్ల పుట్టిన‌రోజునాడు ఏదో ఒక‌ట స్టిల్‌, మేట‌ర్ సోష‌ల్‌మీడియాలో పెట్టేవాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మరి ఈ భారీ చిత్రం నుంచి ఒక్కొక్కరి బర్త్ డే గిఫ్ట్ గా అదిరే ట్రీట్ ఇస్తూ వస్తున్నారు. మరి అలా గత నెలలో చరణ్ చేస్తున్న అల్లూరి సీతారామరాజు పోస్టర్ ను విడుదల చేసి ట్రీట్ ఇచ్చారు.
 
ఇక ఈ మే నెల 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా కూడా సాలిడ్ ట్రీట్ రెడీగా ఉంది. ఆ రోజు స‌రికొత్త‌గా పోస్టర్ తో పాటు టీజర్ కూడా వస్తుంది అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అయితే ప్ర‌స్తుత కోవిడ్ కార‌ణంగా ఎటువంటి అప్‌డేట్స్ వుండ‌వ‌ని తెలుస్తోంది. అయితే ఆరోజుకి జస్ట్ కొమరం భీం లా సరికొత్త అవతార్ లో పోస్టర్ వస్తుంది తప్పితే ఎలాంటి టీజర్ ను మేకర్స్ ప్లాన్ చెయ్యలేనట్టు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments