Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ ప్రదీప్ తండ్రి కన్నుమూత, కరోనా కారణంగా చనిపోయారా?

Webdunia
ఆదివారం, 2 మే 2021 (19:34 IST)
పాపులర్ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు తండ్రి పాండురంగ అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నిరోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఐతే ఆయన కరోనాతో మరణించారన్న వార్తలు వస్తున్నాయి. కానీ వాస్తవం ఏంటన్నది తెలియాల్సి వుంది. 
 
మరోవైపు ప్ర‌దీప్‌కు కూడా కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది తెలిసింది. త‌ను కొద్దిరోజులుగా క్వారంటైన్‌లో వుంటున్న‌ట్లు స‌న్నిహితులు తెలియ‌జేస్తున్నారు. ఈ విష‌య‌మై ఆయ‌న ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే టీవీలో ప‌లు షోల‌లో ఆయ‌న యాంక‌ర్‌గా వున్న‌టువంటివి ముందుగానే చేసిన క‌నుక తాజాగా ఇటీవ‌లే చేసిన  'డ్రామా జూనియర్స్ సీజన్ 5' ప్రోమోలో  ప్రదీప్ కన్పించలేదు.
 
ఆయ‌న స్థానంలో యాంకర్ రవి కనిపించడంతో ఈ వార్త‌కు బలం చేకూరినట్టయ్యింది. కాగా 2020 నుంచి పలువురు బుల్లితెర ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. నవ్య స్వామి, రవికృష్ణ, ప్రభాకర్, సాక్షి శివ, భరద్వాజ్, మాళవిక, సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ తదితరులు కరోనా సోకినవారి జాబితాలో ఉన్నారు.
 
ఇక ప్ర‌దీప్ త‌ను చేసిన 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా! సినిమాలో హీరోగా న‌టించాడు. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఓ యాక్ష‌న్ స‌న్నివేశం చేస్తుండ‌గా చెట్టుపైనుంచి దూకడంతో ఎడ‌మ‌కాలు ఫ్రాక్చ‌ర్ అయింది. ఆ స‌మ‌యంలో కొద్దికాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్ప‌టికీ ఆ పెయిన్ తాలూకు గుర్తులు క‌నిపిస్తాయి. ఏది ఏమైనా ప్ర‌దీప్ కోలుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments