Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో విషాదం.. 'ధూమ్' ఫేమ్ సంజయ్ గాధ్వి కన్నుమూత

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2023 (16:40 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. స్టార్ దర్శకుడు "ధూమ్" ఫేమ్ సంజయ్ గాధ్వి మృతి చెందారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్టు గాధ్వి కుమార్తె వెల్లడించారు. మరో మూడు రోజుల్లో గాద్వి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాల్సివుంది. ఇంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. 
 
ఆదవారం ఉదయం 9.30 గంటలకు గాధ్వి కన్నుమూశారని కుమార్తె సంజీనా వెల్లడించారు. అయితే, ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవనీ, బహుశా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచివుంటారని అభిప్రాయపడ్డారు. 
 
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ధూమ్', 'ధూమ్-2' వంటి చిత్రాలకు గాధ్వి దర్శకత్వం వహించారు. గాధ్వి వయసు 56 సంవత్సరాలు. ఆయన 2000లో "తేరే లియే' చిత్రంతో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. 2002లో "మేరే యార్ కి షాదీ హై' చిత్రంలో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కేరీర్‌లో చివరగా 'ఆపరేషన్ పరిందే' చిత్రానికి దర్శక్తవం వహించగా, ఇది గత 2020లో విడుదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments