Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢీ-13 విన్నర్ ఎవరో... స్టెలిష్ స్టార్ చెప్పేసారుగా.. వీడియో లీక్

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (22:44 IST)
Dhee 13
ఢీ-13 ఫైనల్ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కాబోతోంది. ఇంతలోనే ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఢీ 13లో కింగ్స్ వర్సెస్ క్వీన్స్ మధ్య పోటీలో ఎవరు విజేతలో తెలుసుకోవాలని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో ఓ వీడియో లీక్ అవ్వడం ఇప్పుడు షాకింగ్‌గా మారింది. 
 
ఈ షో విజేత ఎవరనే సస్పెన్స్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విజేతను ప్రకటించే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇద్దరు ఫైనలిస్ట్‌ల చేయిని అల్లు అర్జున్ పట్టుకుని ఉండగా.. కౌంట్ డౌన్ మొదలైంది. అప్పటి వరకూ ఉన్న సస్పెన్స్ కు తెరదించుతూ ఓ అమ్మాయి చేయిని అల్లు అర్జున్ పైకి లేపాడు.
 
అంతే విన్నర్ ఎవరో తెలిసిపోవడంతో ఆమె బృందం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతకూ ఆ విన్నర్ ఎవరంటే.. 'కావ్య' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.  
 
ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఢీ 13' డాన్స్ షో ఫైనల్స్‌కు వస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. పుష్ప ది రైజ్ చిత్రంలో 'ఏ బిడ్డా ఇది నా అడ్డా..' అనే సాంగ్‌కు డానర్స్ స్టెప్స్ వేస్తుండగా బన్నీ ఎంట్రీ ఇచ్చారు. వారితో పాటు ఆయన కూడా స్టెప్పులేశాడు. త్వరలోనే ఢీ 13 ఫైనల్ ఎపిసోడ్స్ ప్రసారం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments