Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియాంకా చోప్రా విడాకులపై క్లారిటీ! (video)

ప్రియాంకా చోప్రా  విడాకులపై క్లారిటీ! (video)
, మంగళవారం, 23 నవంబరు 2021 (11:57 IST)
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా విడాకులపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రియాంకా చోప్రా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తన భర్త జొనాస్ పేరును తొలగించింది. దీంతో ఈమె కూడా టాలీవుడ్ హీరోయిన్ సమంత తరహాలో విడాకులు తీసుకోనున్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇపుడు ఈ వార్తలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. 
 
ఈ పుకార్లపై ప్రియాంకా సన్నిహితురాలు స్పందించారు. ప్రియాంకా - నిక్ జొనాస్‌లు విడాకులు తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. కానీ, ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. భవిష్యత్‌ ప్రాజెక్టుల కోసమే అతని పేరుతో పాటు తన పేరులోని చోప్రా ప్రాజెక్టును కూడా తొలగించారంటూ వివరణ ఇచ్చారు. దీంతో ప్రియాంకా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ బిగ్ బాస్‌ హోస్ట్‌గా శ్రుతిహాసన్