లోకల్ బాయ్‌గా వచ్చేస్తున్న ధనుష్.. హనీ ఈజ్ ది బెస్ట్.. మెహ్రీనే హీరోయిన్

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (11:11 IST)
అసురన్ తర్వాత ధనుష్ లోకల్‌ బాయ్‌గా వస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా పటాస్ పేరుతో కోలీవుడ్‌లో సినిమా విడుదలైంది. తెలుగులో ధనుష్‌కు మంచి మార్కెట్ వున్నందున పటాస్ సినిమాను తెలుగులో లోకల్ బాయ్ పేరిట విడుదల కానుంది. రఘువరన్ బీటెక్ అనే సినిమా గతంలో హిట్టైన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో తాజాగా విడుదలయ్యే లోకల్ బాయ్ కూడా మంచి గుర్తింపును సంపాదించిపెడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  పటాస్‌ను లోకల్ బాయ్ పేరుతో తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ విడుదల చేస్తున్నాడు. ఫిబ్రవరిలో విడుదలకానుంది.
 
కాగా ఈ ‘పటాస్’ సినిమాను ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా చేసింది. ఈమె ఎఫ్ 2, కృష్ణగాడి వీరప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

మరో ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

గెలిచిన తర్వాత పార్టీ మారితే ఇంటికొచ్చి చితక్కొడతాం : భారాస ఎమ్మెల్యే వార్నింగ్

అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments