Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగమ్మ మంగమ్మ పాటకు బుడతడి స్టెప్పులు.. కిడ్నాప్ చేస్తానని?

''రంగస్థలం''సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలోని రంగమ్మ మంగమ్మ పాట జనాదరణ పొందింది. ఈ పాటకు పేరడీలు సోషల్ మీడియాలో పేలుతున్నాయి.

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (11:51 IST)
''రంగస్థలం''సినిమా బంపర్ హిట్ అయిన సంగతి  తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలోని  రంగమ్మ మంగమ్మ పాట జనాదరణ పొందింది. ఈ పాటకు పేరడీలు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. ఈ పాటపై ఎన్నో స్ఫూప్‌లు వచ్చాయి. నటుడు ఉత్తేజ్‌ కూతురు కూడా మెగా హీరో రామ్‌చరణ్‌ నటనను పొగుడుతూ రంగమ్మ మంగమ్మ పాటను పేరడీ చేశారు. 
 
తాజాగా ఓ చిన్నారి రంగమ్మ మంగమ్మ పాటకి అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ చిన్నారి వీడియోని ఓ నెటిజన్ తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడకుండా ఉండలేరు అంటూ సుకుమార్, సమంత, అనసూయలకి ట్యాగ్ చేశాడు.
 
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత వెంటనే ఈ వీడియోని రీ ట్వీట్ చేస్తూ.. ఈ క్యూటీని తాను కిడ్నాప్ చేస్తానని సమంత కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ బుడతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments