Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్ బౌన్స్ కేసు : రాధికా శరత్ కుమార్ దంపతులకు జైలుశిక్ష

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (17:45 IST)
చెక్కు బౌన్స్ కేసులో సినీ నటుడు శరత్ కుమార్, ఆయన సతీమణి రాధికా శరత్ కుమార్‌లు చెన్నై సైదాపేట ప్రత్యేక కోర్టు రెండేళ్ళ జైలుశిక్షను విధించింది. అయితే, శరత్ కుమార్‌కు మాత్రం శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. 
 
బుధవారం వెల్లడైన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, శరత్ కుమార్, రాధికా శరత్ కుమార్‌లు భాగస్వామ్యులుగా ఉన్న మ్యాజిక్ ప్రేమ్స్, రాడాన్ మీడియా గ్రూపుల తరపున రేడియన్స్ మీడియా అనే సంస్థ నుంచి గత 2014లో రూ.2 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. ఇందుకోసం సెక్యూరిటీగా ఏడు చెక్కులను అందజేశారు. 
 
వీటిలో ఒక చెక్కు మాత్రం బౌన్స్ అయింది. దీంతో రేడియన్స్ మీడియా సంస్థ ... శరత్ కుమార్ దంపతులతో పాటు.. వారి వ్యాపారభాగస్వామి స్టీఫెన్‌పై స్థానిక సైదాపేట ప్రత్యేక కోర్టులో కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. శరత్ కుమార్ దంపతులకు ఒక యేడాది జైలుశిక్షను విధించింది. అయితే, శరత్ కుమార్‌కు విధించిన శిక్షను మాత్రం తాత్కాలికంగా నిలిపివేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments