Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాకుంతలంలో సెకండ్ హీరోయిన్ ఎవరంటే?

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (17:05 IST)
Aditi Balan
రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ డైరక్షన్‌లో వస్తున్న మరో ప్రెస్టిజియస్ మూవీ శాకుంతలం. ఈ సినిమాలో సమంత లీడ్ రోల్‌గా నటిస్తుంది. మైథలాజికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందని తెలుస్తుంది. ఇంతకీ శాకుంతలం సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరు అంటే కోలీవుడ్ భామ ఆదితి బాలన్ అని చెబుతున్నారు. తమిళంలో వరుస సినిమాలతో ఫుల్ జోరు కొనసాగిస్తున్న అదితి బాలన్ తెలుగులో క్రేజీ ఛాన్స్ అందుకుంది.
 
ముందు ఈ పాత్ర కోసం ఈషా రెబ్బని తీసుకోవాలని అనుకున్నారు. మరి ఆమె కాదందో లేక మేకర్స్ వద్దనుకున్నారో ఏమో కాని శాకుంతలం సినిమాలో మరో తమిళ భామకు ఛాన్స్ అందింది. శాకుంతలం సినిమాలో మలయాళ స్టార్ దేవ్ మోహన్ నటిస్తున్నాడు. 
 
సమంతకు జోడీగా అతన్ని ఫిక్స్ చేశారు. సినిమాలో కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా నటిస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు, గుణ టీం వర్క్స్ కలిపి నిర్మిస్తున్నారు. సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్లు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments